Andhra Pradesh Covid 19 Update.

#Andhrapradesh
#Covid19updates
#Apfightscorona
#Ysjagan
#Ysrcp
#Amaravati
#Apgovt
#Covid19
#Coronavirus

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేసినప్పటికీ కొత్త కేసులు మాత్రం ఎక్కువగా నమోదు కావడం లేదు. మరణాల సంఖ్య కూడా భారీ తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.